అందరము ప్రభు నిన్ను కొనియాడెదము - YouWorship
Andaramu Prabhu Ninnu Koniyaadedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: అందరము ప్రభు నిన్ను కొనియాడెదము (2) మహాత్ముండవు పరిశుద్ధుడవు (2) బలియైతివి లోకమును రక్షించుటకు (2) 1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో (2) సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది (2) సర్వలోకము నీదు వశమందున్నది (2) 2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు శత్రువులను అణచునట్టి విజయశాలివి 3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి నీదు మార్గములు యెంతో అగమ్యంబులు కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు 4. కృపాళుండవైన యేసు దయగల దేవా దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు వేల వేల తరములలో కృపను జూపెదవు 5. క్షమించెదవు మానవుల పాపములెల్ల విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా Pallavi: Andaramu Prabhu Ninnu Koniyaadedamu (2) Mahaathmundavu Parishuddhadavu (2) Baliyaithivi Lokamunu Rakshinchutaku (2) 1. Apaaramu Nee Buddhignaana Menthayo (2) Saamarthyudavaina Needu Shakthi Goppadi (2) Sarvalokamu Needu Vashamandunnadi (2) 2. Goppa Kaaryamulu Cheyu Sarvashakthudaa Adbhuthamulu Cheyu Deva Neeve Ghanudavu Shathruvulanu Anachunatti Vijayashaalivi 3. Bandavaina Prabhoo Mammu Sthiraparachithivi Needu Maargamulu Yentho Agamyambulu Kuthanthramu Ledu Neelo Neethimanthudavu 4. Krupalundavaina Yesu Dayagala Devaa Dayaakanikaramulu Gala Deerghashaanthudavu Vela Vela Tharamulalo Krupanu Joopedavu 5. Kshaminchedavu Maanavula Paapamulella Virodhulaku Prema Joopu Dayaamayudavu Paapamulanu Dveshinchedu Nyaayavanthudaa