అందమైన క్షణము - YouWorship
Andamaina Kshanamu
Artist: జాషువా అరసవెల్లి
Category: Christmas
Song Lyrics
అందమైన క్షణము ఆనందమయము యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2) బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2) బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు సంబరమే సంబరము శ్రీ యేసు జననము సర్వ జగతికి మహా సంతోషము సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన శాశ్వత జీవం ఈ ప్రభు యేసే శాశ్వత జీవం ఈ ప్రభు యేసే బలమైన యోధుడు దేవాది దేవుడు దీన నరుడై మనకై పుట్టాడు మన గాయములకు కట్టు కట్టి మన బ్రతుకులను వెలుగుతో నింపిన దైవతనయుని కొలువ రావా సందేహించకు ఓ సోదరా రక్షణ మార్గము కోరి రావా సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే|| పాప విమోచన నిత్య జీవం సిలువలోనే మనకు సాధ్యం సిలువ భారం తాను మోసి మన దోషములను తుడిచేసాడు సిలువ చెంతకు చేర రావా జాగు ఎందుకు ఓ సోదరా యేసు నామము నమ్మ రావా జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే|| Andamaina Kshanamu Aanandamayamu Yesayya Puttina Vela Sambarame Sambaramu Yesayya Puttina Vela Sambarame Sambaramu (2) Bangaaru Sogasu Kannaa Bahu Andagaadu (2) Bolamu Saambraani Kannaa Bahu Sugandhudu Sambarame Sambaramu – Shree Yesu Jananamu Sarva Jagathiki Mahaa Santhoshamu Sarva Srushtiki Munde Devuderparachina Shaashwatha Jeevam Ee Prabhu Yese Shaashwatha Jeevam Ee Prabhu Yese Balamaina Yodhudu Devaadhi Devudu Deena Narudai Manakai Puttaadu Mana Gaayamulaku Kattu Katti Mana Brathukulanu Velugutho Nimpina Daiva Thanayuni Koluva Raavaa Sandehinchaku O Sodaraa Rakshana Maargamu Kori Raavaa Samshayamenduku O Sodaraa.. O Sodaree.. ||Sambarame|| Paapa Vimochana Nithya Jeevam Siluvalone Manaku Saadhyam Siluva Bhaaram Thaanu Mosi Mana Doshamulanu Thudichesaadu Siluva Chenthaku Chera Raavaa Jaagu Enduku O Sodaraa Yesu Naamamu Namma Raavaa Jaagu Enduku O Sodaraa.. O Sodaree.. ||Sambarame||