అందమైన క్రీస్తు కథ - YouWorship
Andamaina Kreesthu Katha
Artist: పురుషోత్తము చౌధరి
Category: Gospel
Song Lyrics
అందమైన క్రీస్తు కథ మీ - రాలింపరయ్య ||అందమైన|| 1... పొందుగ శిష్యులతో యేసు - పోవుచుండు మార్గమందు - ముందుగ - రెందు కీతండు *బీక - య్యెను దీని విధమేమో - డెందములనుం గల్లు - సందియములు వీడ - విందమనుచు లోక - *వంద్యుని సంతతా = నందుని మనుజ - *నందనుని నడిగిరప్పు డందమైన|| 2. చీకువాండై జన్మించుటకుం జేసెనా దుష్ఫృతము నితండు - లేక వీని “జననీ జనకు - లేమి చేసిరో = యీ కారణముం దెల్పు - మోకర్త యిపుడీవు - మాకంచు తను వేండ - లోకేశ్వరుండు ని - రాకారుం డితనియం - దీకార్యములుం జూపం - బ్రాకటముగం జేసెం - గాక వేరొకవిధము = లేకున్నదని తెల్పి - చీకుం బ్రోవం దలంచె ||నందమై|| 3... బురద వాని కన్నులందుం - "గరములతోం *“జమిరియొక్క - చెజవులో పల్కుం - దిరముగ మదినమ్మి - “సరసిలో మునింగి సుం - దరమైన నేత్రముల్ - ధరియించి యానంద - భరితుడై చనుదెంచు - ేతటివాని పొరుగింటి = నరులబ్బురముగం జూ - చిరి మార్మోమగువాని ||;నందమైన|| 4. చూపులేని గ్రుడ్డివానిం - జూడం గలుగంజేయువాండే - పాపాంధకార 1ఇమ్చుగ్నుల నా - ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను - చూపు చూపది గాదు - లోపలి కనుగుడ్డి - యైపోయి యున్నది - యాప “*త్పరంపర - లోం బొరలుచున్నాము - కాపాడుమని యేసు - శ్రీ పాదములుం బట్టి = చూపు లోపలి చూపుం - జూచి యానందింత ||మందమైన|| Andamaina Kreesthu Katha Mee - Raalimparayya ||Andamaina|| 1... Ponduga Shishyulatho Yesu - Povuchundu Maargamandu - Munduga - Rendu Keethandu *Beeka - Yyenu Deeni Vidhamemo - Dendamulanun Gallu - Sandiyamulu Veeda - Vindamanuchu Loka - *Vandyuni Santhathaa = Nanduni Manuja - *Nandanuni Nadigirappu Dandamaina|| 2. Cheekuvaandai Janminchutakun Jesenaa Dushphruthamu Nithandu - Leka Veeni “Jananee Janaku - Lemi Chesiro = Yee Kaaranamun Delpu - Mokartha Yipudeevu - Maakanchu Thanu Venda - Lokeshvarundu Ni - Raakaarun Dithaniyan - Deekaaryamulun Joopan - Braakatamugan Jesen - Gaaka Verokavidhamu = Lekunnadani Thelpi - Cheekun Brovan Dalanche ||Nandamai|| 3... Burada Vaani Kannulandun - "Garamulathon *“Jamiriyokka - Chejavulo Palkun - Diramuga Madinammi - “Sarasilo Muninggi Sun - Daramaina Nethramul - Dhariyinchi Yaananda - Bharithudai Chanudenchu - Ethativaani Poruginti = Narulabburamugan Joo - Chiri Maarmomaguvaani ||;Nandamaina|| 4. Choopuleni Gruddivaanin - Joodan Galuganjeyuvaande - Paapaandhakaara 1Imchugnula Naa - Prabhuve Rakshinchu = Paipaini Manakannu - Choopu Choopadi Gaadu - Lopali Kanuguddi - Yaipoyi Yunnadi - Yaapa “*Thparampara - Lon Boraluchunnaamu - Kaapaadumani Yesu - Shree Paadamulun Batti = Choopu Lopali Choopun - Joochi Yaanandintha ||Mandamaina||