అంత్య దినములయందు - YouWorship
Anthya Dinamula Yandu
Artist: పి సతీష్ కుమార్
Category: Prayer
Song Lyrics
అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2) దేవా యవ్వనులకు దర్శనము కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు యవ్వనులకు నీ పిలుపునిచ్చి సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్లుచుండగా (2) నీ దర్శనము వారికిచ్చి సంసోను లాంటి యవ్వనులు బలమును వ్యర్ధ పరచుచుండగా (2) నీ ఆత్మ బలమును వారికిచ్చి Anthya Dinamulayandu Aathmanu Manushyulandari Meeda Kummarinchumayaa (2) Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2) ||Anthya|| Kosedi Vaaru Leru Yavvanulaku Nee Pilupunichchi Sevaku Tharalimpumu (2) ||Devaa|| Damasku Maargamu Velluchundagaa (2) Nee Darshanamu Vaarikichchi Poulu Vale Maarchumu (2) ||Devaa|| Balamunu Vyardhaparachuchundagaa (2) Nee Aathma Balamunu Vaarikichchi Nee Daasulugaa Maarchumu (2) ||Devaa||