అంత్య దినమందు దూత - YouWorship
Anthya Dinamandu Dootha
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
1. అంత్య దినమందు దూత 2. క్రీస్తునందు మృతులైన బూర నూదు చుండగా వారు లేచి క్రీస్తుతో నిత్యవాసరంబు తెల్లవారగా పాలుపొందునట్టి యుదయంబునన్ రక్షణందుకొన్నవారి భక్తులార కూడిరండి పేళ్లు పిల్చుచుండగా యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ నేను కూడా చేరియుందు నచ్చటన్. ||నేను కూడ - చేరియుందున్ 3. కాన యేసుసేవ ప్రత్య నేను కూడ - చేరియుందున్ హంబు చేయుచుండి నే నేను కూడ - చేరియుందున్ క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ నేను కూడ - చేరి యుందు నచ్చ కృప నొందు వారి పేళ్లు టన్|| యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ మరణ - పునరుత్ధానము 385 1. Anthya Dinamandu Dootha 2. Kreesthunandu Mruthulaina Boora Noodu Chundagaa Vaaru Lechi Kreesthutho Nithyavaasarambu Thellavaaragaa Paalupondunatti Yudayambunan Rakshanandukonnavaari Bhakthulaara Koodirandi Pellu Pilchuchundagaa Yanchu Bilchuchundagaa Nenu Kooda Cheriyundunachchatan Nenu Koodaa Cheriyundu Nachchatan. ||Nenu Kooda - Cheriyundun 3. Kaana Yesuseva Prathya Nenu Kooda - Cheriyundun Hambu Cheyuchundi Ne Nenu Kooda - Cheriyundun Kreesthunadbhuthampu Premachaatun Nenu Kooda - Cheri Yundu Nachcha Krupa Nondu Vaari Pellu Tan|| Yesu Pilchuchundagaa Nenu Kooda Cheriyundunachchatan Marana - Punaruthdhaanamu 385