అంత్యకాల అభిషేకం - YouWorship
Anthyakaala Abhishekam
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
అంత్యకాల అభిషేకం – సర్వ జనుల కోసం కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా (2) మండే అగ్నల్లె రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లె నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల|| ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచించెద (2) ||మండే|| కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా (2) ||మండే|| సీనాయి పర్వతమందు అగ్ని పొద వలె నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా (2) ||మండే|| Anthyakaala Abhishekam – Sarva Janula Kosam Kothakaala Dinamulivi – Thandri Nee Aathmatho Nimpumaa (2) Mande Agnalle Raa Devaa Anya Bhaashalatho Abhishekinchu Yegase Gaalalle Nanu Thaakumaa Jeevanadi Valene Pravahinchumaa (2) || Anthyakaala || Yemukala Loyalona Goppa Sainyamu Ne Choodagaa Nee Adhikaaram Dayacheyumaa Jeevamaa Rammani Pravahincheda (2) ||Mande|| Karmelu Kondapaina Goppa Meghamai Aavarinchagaa Aahaabu Bhayapadina Agni Varshamu Kummarinchumaa (2) ||Mande|| Seenayi Parvathamandhu Agni Podha Vale Ninu Choodagaa O Ishraayelu Daivamaa Maatho Kooda Unnavaadaa (2) ||Mande||