అంజలి ఘటియింతు - YouWorship
Anjali Ghatiyinthu
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Worship
Song Lyrics
అంజలి ఘటియింతు దేవా (2) నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ (2) సిలువ మహా యజ్ఞ సింధూర రక్తా రుణమేయ సంభావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ (2) పరలోక సింహాసనాసీన తేజో విరాజమాన జగదావనా (2) దేవా దేవా యేసు దేవా (2) అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| Anjali Ghatiyinthu Devaa (2) Nee Manjula Paadaambujamula Kada Niranjana Maanasa Parimala Pushpaanjali ||Anjali|| Paramaathma Nee Paada Seva Chirajeeva Sandraana Naava (2) Siluva Mahaa Yagna Sindhoora Rakthaa Runameya Sambhaavanaa (2) Deva Devaa Yesu Devaa (2) Anjali Ghatiyinthu Devaa ||Anjali|| Avathaara Mahimaa Prabhaava Suvishaala Karunaa Swabhaava (2) Paraloka Simhaasanaaseena Thejo Viraajamaana Jagadaavanaa (2) Deva Devaa Yesu Devaa (2) Anjali Ghatiyinthu Devaa ||Anjali||