అంకితం ప్రభూ నా జీవితం - YouWorship
Ankitham Prabhu Naa Jeevitham
Artist: జ్యోతి రాజు
Category: Worship
Song Lyrics
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా అంగీకరించుము నాదు రక్షకా (2) ||అంకితం|| మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| Ankitham Prabhu Naa Jeevitham Nee Charanaala Sevake Ankithamayyaa (2) Nee Sevakai Ee Samarpanaa Angeekarinchumu Naadu Rakshakaa (2) ||Ankitham|| Modubaarina Naa Jeevitham – Chigurimpajesaavu Devaa Nishphalamaina Naa Jeevitham – Phaliyimpajesaavu Prabhuvaa Nee Krupalo Bahugaa Phalinchutaku Phalimpani Vaariki Prakatinchutaku (2) Angeekarinchumu Naa Samrpana ||Ankitham|| Kaaru Cheekati Kaatinya Kadalilo – Nee Kaanthinichchaavu Devaa Cheekatilonunna Naa Jeevitham – Chiru Divvega Chesaavu Prabhuvaa Nee Sannidhilo Prakaashinchutaku Andhakaara Chaayalanu Tholaginchutaku (2) Angeekarinchumu Naa Samrpana ||Ankitham||